Question
Download Solution PDFA, B, C, D, E, F మరియు G అనే ఏడు చాక్లెట్ల ధర రూ. 40 నుండి రూ. 50(రూ. 40 మరియు రూ. 50 కాకుండా) మధ్య ఉన్నవి. కానీ వరుసగా కాదు. చాక్లెట్ C ధర చాక్లెట్ E ధర కన్నా రూ.5 తక్కువ. చాక్లెట్ A ధర ఒక ప్రధానసంఖ్య. చాక్లెట్ F ధర చాక్లెట్ A ధర కన్నా రూ. 2 ఎక్కువ. చాక్లెట్ F ధర చాక్లెట్ E ధర కంటే ఎక్కువ. చాక్లెట్ D ధర ఒక బేసిసంఖ్య. చాక్లెట్ G ధర చాక్లెట్ D ధర కంటే రూ.3 ఎక్కువ. వీటిలో ఏ ఒక్క చాక్లెట్ ధర రూ.44 కాదు. చాక్లెట్ B ధర ఒక సరిసంఖ్య. అయిన చాక్లెట్ E ధర ఎంత?
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFఏడు చాక్లెట్లు: A, B, C, D, E, F మరియు G.
ధర: 41, 42, 43, 45, 46, 47, 48, మరియు 49 (ఏ ఒక్క చాక్లెట్ ధర కూడా రూ. 44 కాదు)
(1) చాక్లెట్ C ధర చాక్లెట్ E ధర కన్నా రూ.5 తక్కువ కావున C = E - 5.
(2) చాక్లెట్ A ధర ఒక ప్రధానసంఖ్య..
(3) చాక్లెట్ F ధర చాక్లెట్ A ధర కన్నా రూ. 2 ఎక్కువ కావున F = A + 2.
(4) చాక్లెట్ F ధర చాక్లెట్ E ధర కంటే ఎక్కువ కాబట్టి F > E. అప్పుడు చాక్లెట్ F ధర రూ.49 మరియు చాక్లెట్ A ధర రూ.47
(5) చాక్లెట్ D ధర ఒక బేసిసంఖ్య.
(6) చాక్లెట్ G ధర చాక్లెట్ D ధర కంటే రూ.3 ఎక్కువ కావున G = D + 3.
(7) చాక్లెట్ B ధర ఒక సరిసంఖ్య. అయిన చాక్లెట్ల ధరలు వరుసగా:
కాబట్టి చాక్లెట్ E ధర రూ. 46.
Last updated on Jun 30, 2025
-> The RRB NTPC CBT 1 Answer Key PDF Download Link Active on 1st July 2025 at 06:00 PM.
-> RRB NTPC Under Graduate Exam Date 2025 will be out soon on the official website of the Railway Recruitment Board.
-> RRB NTPC Exam Analysis 2025 is LIVE now. All the candidates appearing for the RRB NTPC Exam 2025 can check the complete exam analysis to strategize their preparation accordingly.
-> The RRB NTPC Admit Card will be released on its official website for RRB NTPC Under Graduate Exam 2025.
-> Candidates who will appear for the RRB NTPC Exam can check their RRB NTPC Time Table 2025 from here.
-> The RRB NTPC 2025 Notification released for a total of 11558 vacancies. A total of 3445 Vacancies have been announced for Undergraduate posts like Commercial Cum Ticket Clerk, Accounts Clerk Cum Typist, Junior Clerk cum Typist & Trains Clerk.
-> A total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC) such as Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Station Master, etc.
-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.
-> Get detailed subject-wise UGC NET Exam Analysis 2025 and UGC NET Question Paper 2025 for shift 1 (25 June) here