జ్యోతి మాల్ నుండి బయలుదేరి పడమరకు 4 కి.మీ. ప్రయాణిస్తుంది. ఆ తరువాత ఎడమవైపు తిరిగి 8 కి.మీ. ప్రయాణించి, మళ్ళీ ఎడమవైపు తిరిగి 24 కి.మీ. ప్రయాణిస్తుంది. ఆ తరువాత ఎడమవైపు తిరిగి 6 కి.మీ. ప్రయాణిస్తుంది. ఆ తరువాత ఎడమవైపు తిరిగి 6 కి.మీ. ప్రయాణించి తన ఇంటికి చేరుకుంటుంది. ఆమె ఇంటికి సంబంధించి మాల్ ఏ దిశలో ఉంది?

This question was previously asked in
RRB Group D 14 Sept 2022 Shift 3 Official Paper
View all RRB Group D Papers >
  1. ఉత్తర - పడమర
  2. దక్షిణ - తూర్పు
  3. ఉత్తర
  4. దక్షిణ - పడమర

Answer (Detailed Solution Below)

Option 1 : ఉత్తర - పడమర
Free
RRB Group D Full Test 1
3 Lakh Users
100 Questions 100 Marks 90 Mins

Detailed Solution

Download Solution PDF

ఇచ్చిన సమాచారం ప్రకారం రేఖాచిత్రం గీస్తే,

  1. జ్యోతి మాల్ నుండి బయలుదేరి పడమరకు 4 కి.మీ. ప్రయాణిస్తుంది.
  2. ఆ తరువాత ఎడమవైపు తిరిగి 8 కి.మీ. ప్రయాణిస్తుంది.
  3. మళ్ళీ ఎడమవైపు తిరిగి 24 కి.మీ. ప్రయాణిస్తుంది.
  4. ఆ తరువాత ఎడమవైపు తిరిగి 6 కి.మీ. ప్రయాణిస్తుంది.
  5. ఆ తరువాత ఎడమవైపు తిరిగి 6 కి.మీ. ప్రయాణించి తన ఇంటికి చేరుకుంటుంది.

F1 Rajat Singh Railway Exam 19-02-2023 D4

ఇక్కడ, మాల్ ఆమె ఇంటికి సంబంధించి 'ఉత్తర-పడమర' లో ఉంది.

కాబట్టి, సరైన సమాధానం "ఉత్తర-పడమర".

Latest RRB Group D Updates

Last updated on Jun 2, 2025

-> The RRB NTPC Admit Card 2025 has been released on 1st June 2025 on the official website.

-> The RRB Group D Exam Date will be soon announce on the official website. Candidates can check it through here about the exam schedule, admit card, shift timings, exam patten and many more.

-> A total of 1,08,22,423 applications have been received for the RRB Group D Exam 2025. 

-> The RRB Group D Recruitment 2025 Notification was released for 32438 vacancies of various level 1 posts like Assistant Pointsman, Track Maintainer (Grade-IV), Assistant, S&T, etc.

-> The minimum educational qualification for RRB Group D Recruitment (Level-1 posts) has been updated to have at least a 10th pass, ITI, or an equivalent qualification, or a National Apprenticeship Certificate (NAC) granted by the NCVT.

-> This is an excellent opportunity for 10th-pass candidates with ITI qualifications as they are eligible for these posts.

-> The selection of the candidates is based on the CBT, Physical Test, and Document Verification.

-> Prepare for the exam with RRB Group D Previous Year Papers.

More Direction and Distance Questions

Get Free Access Now
Hot Links: teen patti rich lucky teen patti teen patti earning app teen patti real cash apk teen patti casino download