Question
Download Solution PDFఉపనిషత్తులలో వాడబడిన భాష _____.
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFసరైన జవాబు ఎంపిక 3, అంటే సంస్కృతం.
- ఉపనిషత్తులలో వాడబడిన భాష సంస్కృతం.
- ఉపనిషత్తులు హిందూ మతం గురించిన ఆధ్యాత్మికతని, ధర్మాల గురించి తెలిపే ప్రాచీన సంస్కృత గ్రంథాలు.
- సంస్కృత పదమైన ఉపనిషత్తు అర్థం "దగ్గరిగా కూర్చోటం", దీని అర్థం ఒక విద్యార్థి తన గురువు దగ్గర ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు దగ్గరగా కూర్చోవటం.
- ఉపనిషత్తులని సాధారణంగా వేదాంతంగా పిలుస్తారు.
- ప్రస్తుతం దాదాపు 108 ఉపనిషత్తుల వరకూ తెలుసు.
- భారతదేశ చిహ్నానికి కిందవైపు పట్టీ కింద ముద్రించబడ్డ పదాలు 'సత్యమేవ జయతే' ముండక ఉపనిషత్తు నుండి తీసుకున్నవి.
- "తమసోమా జ్యోతిర్గమయ" పదాలని బృహదరాణ్యక ఉపనిషత్తు నుండి తీసుకున్నారు.
Last updated on Jun 2, 2025
-> The RRB NTPC Admit Card 2025 has been released on 1st June 2025 on the official website.
-> The RRB Group D Exam Date will be soon announce on the official website. Candidates can check it through here about the exam schedule, admit card, shift timings, exam patten and many more.
-> A total of 1,08,22,423 applications have been received for the RRB Group D Exam 2025.
-> The RRB Group D Recruitment 2025 Notification was released for 32438 vacancies of various level 1 posts like Assistant Pointsman, Track Maintainer (Grade-IV), Assistant, S&T, etc.
-> The minimum educational qualification for RRB Group D Recruitment (Level-1 posts) has been updated to have at least a 10th pass, ITI, or an equivalent qualification, or a National Apprenticeship Certificate (NAC) granted by the NCVT.
-> This is an excellent opportunity for 10th-pass candidates with ITI qualifications as they are eligible for these posts.
-> The selection of the candidates is based on the CBT, Physical Test, and Document Verification.
-> Prepare for the exam with RRB Group D Previous Year Papers.